సుస్మా స్వరాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజనాథ్

రాజనాథ్ కోపానికి విదేశాంగ శాఖ మంత్రి  సుస్మా స్వరాజ్ మాటలు ఆమె చేసిన వ్యాఖ్యలు కారణమంటున్నారు సదరు రాజకీయ గురువులు.ఈమె సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం సరైన పనికాదని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు సంబంధించిన పాస్‌పోర్టు వ్యవహారంలో ఆమెపై అత్యంత ఇబ్బందికరమైన ట్వీట్‌లను  చేయడమేంటని హోంమంత్రి ప్రస్తావించారు
       ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తప్పని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు అదే తరహాలో ఒక మంత్రివర్యుడు ఆమెకు మద్దతు పలకడం విశేషం అని పేర్కొన్నారు…యింకా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సుష్మాపై దూషణల పర్వాన్ని ఖండించారు. ఇవి ఎంత మాత్రం తగవన్నారు.ఈ విదంగా రాజకీయం అంటే దూషణల పర్వం అని మరోసారి తేల్చి చెప్పారు రాజకీయ ప్రముఖులు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *