మేఘ అందానికి టాలీవుడ్ ఫిదా..!!

Megha Akash heroine for Akhil Movie..!!

 

లై మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్ త‌న త‌దుప‌రి మూవీ ఛ‌ల్ మోహ‌న్ రంగ లో కూడా నితిన్ తోనే జ‌త‌క‌ట్టింది.. ఈ రెండు మూవీల‌లో ఆమె న‌ట‌న‌కు ఫిదా అయినా టాలీవుడ్ ద‌ర్శ‌కులు ఆమె కోసం క్యూక‌డుతున్నారు..

 

అఖిల్ హీరోగా తొలి ప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందించ‌నున్న మూవీలో మేఘా ఆకాష్ కు ఛాన్స్ ద‌క్కిన‌ట్లు సమాచారం.. ఇక సాయి ద‌ర్మ్ తేజ్ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌తో చేయ‌నున్న మూవీలో సైతం హీరోయిన్ గా ఆమె పేరును ప‌రిశీలిస్తున్నారు. ఇక త‌మిళంలో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలోను మేఘా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఎనై నొక్కి పాయుమ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో ధ‌నుష్ హీరో.

 

megha akash in three films,Akhil Movie
megha akash in three films,Akhil Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *