కామాంధుడా…నీది తెగి పడిపోవాలి, చావు : శ్రీరెడ్డి..!!

Sri reddy Sensational Comments on Director..!!

 

మీకు పెగ్ టైమ్.. కొందరికి బెడ్ టైమ్.. నాకు మాత్రం లీక్స్ టైమ్ అని మొదలు పెట్టి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇటీవలి కాలంలో తను పలు ఛానల్స్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ టాలీవుడ్‌లో దారుణంగా ఉందంటూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.  ఓ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు సంబంధించిన ఫోటోలు బైటపెట్టి బండారం బట్టబయలు చేసిన శ్రీ రెడ్డి మరింత మంది గుట్టు విప్పుతానంటూ..

 

శ్రీ రెడ్డి లీక్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని… కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా కొందరు సినీ ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేశారు. అరేయ్ సొల్లుగా, నీ దిమ్మ తిరిగిపోతుంది. కామాంధుడా…నీది తెగి పడిపోవాలి, పిల్లలు లేకుండా చావు అంటూ ఓ ప్రముఖ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

Sri reddy Sensational Comments on Director..!!
Sri reddy Sensational Comments on Director..!!

3 thoughts on “కామాంధుడా…నీది తెగి పడిపోవాలి, చావు : శ్రీరెడ్డి..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *